News February 21, 2026

24 గంటల విద్యుత్ ఉత్పత్తి.. ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

image

గాలిమరలు, సోలార్ ప్యానెళ్లతో సంబంధం లేకుండా 24గంటల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ‘విండ్ స్ట్రీమ్’ పరికరాన్ని ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. శుక్రవారం క్యాంపస్‌లో జరిగిన ‘ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026’ జాతీయ సదస్సులో ఈటెక్నాలజీని ప్రదర్శించారు. నిరంతరం విద్యుత్ అందించే ఈ పరికరాన్ని ఇళ్లు, అపార్టుమెంట్లు, కార్యాలయాల్లో సులభంగా అమర్చుకోవచ్చని విద్యార్థులు వివరించారు.

Similar News

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News February 21, 2026

రాజమండ్రి: టెన్త్‌తో ఉద్యోగాలు..19-35 ఏళ్లు వారే అర్హులు

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 19-35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని వివరించారు.