News February 5, 2026

25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: కాగ్నిజెంట్

image

IT సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది దాదాపు 25K మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. 2025లో 20K మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను 20 శాతం మేర పెంచుతామని సంస్థ CEO రవికుమార్ తెలిపారు. AI ద్వారా ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామన్నారు. IITలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా ప్రోగ్రామర్లు, ఇంజినీర్లను తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగిలింది ఆయనొక్కడే..!

image

పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీ వరకు దశాబ్దాల పాటు ఉద్యమ గమనాన్ని శాసించిన ఉమ్మడి KNR జిల్లా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు కేంద్ర కమిటీ(సీసీ)లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలోనే చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్‌రావు బయటకు రాగా.. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి ఒక్కరే అజ్ఞాతంలో మిగిలారు.