News October 25, 2024
29న దిశ సమావేశం: కలెక్టర్

జిల్లా దిశ సమావేశం ఈ నెల 29న (మంగళవారం) అనంతపురంలోని రెవెన్యూ భవనంలో జరగనుందని కలెక్టర్ డా.వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. అజెండా ప్రకారం గ్రామీణ, పట్టణ తాగునీరు, ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు, తదితర అంశాలపై సమీక్షలు ఉంటాయని తెలిపారు.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.