News August 5, 2024
బాండ్ల వేలంతో రూ.3వేల కోట్ల రుణం

TG: ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను వేర్వేరుగా 16 ఏళ్లు, 18 ఏళ్లు, 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. రేపు వీటి వేలం అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. కాగా ఈ ఏడాది జులై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.
Similar News
News April 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఇది కదా భారత్ అంటే..

బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు గతంలో మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడు ఇంధన సంక్షోభంతో వాటికి మన విలువ తెలిసొచ్చింది. హార్ముజ్ గుండా మనం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండటంతో ఆ దేశాలు కాళ్ల బేరానికి వచ్చాయి. ఇంధనం లేకుంటే తమ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయని విజ్ఞప్తి చేయడంతో మనం వాటికి సరఫరా చేస్తున్నాం. దీంతో ఇది కదా భారత్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.