News November 18, 2024

11 నెలల్లో గురుకులాల్లో 42 మంది విద్యార్థులు మృతి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గురుకులాల్లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా మరణించారని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దీనికి సీఎం రేవంత్, ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరణించిన వారి వివరాలను ఆయన పంచుకున్నారు. వరుస మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని దుయ్యబట్టారు.

Similar News

News November 26, 2025

KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

image

అరుణాచలానికి KNR నుంచి సూపర్ లగ్జరీబస్సును ఏర్పాటు చేసినట్లు KNR-1 DM విజయ మాధురి తెలిపారు. DEC 2న KNR బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 2:30కు బయలుదేరి DEC 3న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం DEC 4న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత DEC 5న సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు. వివరాలకు 9959225920 సంప్రదించాలన్నారు.

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్