News December 5, 2024
45 రోజుల్లో భూ సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్

భూ సమస్యలను ఎదుర్కొంటున్నామని వచ్చిన అర్జీలను 45 రోజుల్లో రెవెన్యూ సమస్యలను ద్వారా పరిష్కరిస్తామని కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. గురువారం కర్నూల్ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు నిర్వహించే గ్రామ సభలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.