News August 26, 2024
ప్రతి కుటుంబానికి రూ.46,715 అని ప్రచారం.. కేంద్రం ఏమందంటే?

ఆర్థిక శాఖ ప్రతి కుటుంబానికి రూ.46,715 సాయం ఇస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యక్తిగత వివరాలు కోరుతూ WhatsAppలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై స్పందించవద్దని కోరింది. ఇదొక నకిలీ ప్రచారమని, ఆర్థిక శాఖ అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
SHARE IT.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


