News July 14, 2024
ఏపీలో ఘోరం.. 5 నెలల చిన్నారిపై అత్యాచారం

AP: నంద్యాలలో 8 ఏళ్ల బాలిక హత్యాచార ఘటన మరవకముందే విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జీలుగువలసలో వరుసకు తాత అయిన వ్యక్తి ఊయలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రరక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 22, 2025
టుడే టాప్ న్యూస్

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి