News July 27, 2024

బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్రమంత్రి

image

కేంద్ర బడ్జెట్‌లో AP అభివృద్ధి కోసం రూ.50,474 కోట్లు కేటాయించినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ఆయన విజయవాడ వచ్చారు. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, అమరావతికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తున్నామన్నారు.

Similar News

News November 15, 2025

నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

* 1935: నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో)
* ఝార్ఖండ్ ఫౌండేషన్ డే

News November 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 15, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.