News December 5, 2024

7న కానూరుకు సీఎం చంద్రబాబు రాక

image

పెనమలూరు మండలంలోని కానూరుకు ఈనెల 7వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. ఈ విషయమై అధికారులతో గురువారం మచిలీపట్నంలో సమావేశమయ్యారు. కానూరులోని మురళీ రిసార్ట్స్‌లో ‘ఉర్జవీర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

Similar News

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.