News April 2, 2024
తాత కొన్న షేర్లకు 75వేల శాతం రిటర్న్స్.. డాక్టర్ ఖుష్!

చండీగఢ్‌కు చెందిన డా.తన్మయ్ మోతీవాలా అనే పీడియాట్రిక్ సర్జన్‌కు ఫైనాన్స్ డాక్యుమెంట్లు సర్దుతుండగా 1994 నాటి SBI షేర్లు బయటపడ్డాయి. నాడు రూ.500 విలువ చేసే షేర్లను అతని తాత కొనుగోలు చేయగా, కొంతకాలానికి దాని సంగతే కుటుంబం మర్చిపోయింది. ఈ 30ఏళ్లలో ఆ షేర్ల విలువ 75వేల శాతం/ 750 రెట్లు పెరిగి రూ.3.75లక్షలకు చేరింది. ఈక్విటీల పవర్ ఇదేనంటూ ఈ విషయాన్ని తన్మయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<


