News September 12, 2025

768 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

* భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌‌లో 515 ఆర్టిసన్ గ్రేడ్-4 ఉద్యోగాలు. అర్హత టెన్త్
* బెంగళూరులోని BEMLలో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు. అర్హత డిగ్రీ
* HYDలోని BELలో 80 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు. అర్హత బీఈ, బీటెక్, బీఎస్సీ
* BEMLలో 46 సర్వీస్ పర్సనల్ జాబ్స్. అర్హత ITI
* BEMLలో 27 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అర్హత డిగ్రీ, PG, MBA, CA/CMA

Similar News

News January 31, 2026

భార్యభర్తల మధ్య తరచూ గొడవలవుతున్నాయా?

image

కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే సమయం లేనప్పుడు బంధం దూరం అవుతుంటుంది. దీని వల్ల మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు వస్తుంటాయి. అందుకే ఇద్దరు కూడా అన్ని విషయాలలో ఒకరికొకరు షేర్‌ చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇద్దరు కూడా కుటుంబం గురించి మాట్లాడుకోవడం, ఆర్థికపరమైన విషయాలు చర్చించుకోవాలంటున్నారు. కమ్యునికేషన్ బావుంటే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు.

News January 31, 2026

నవ గ్రహాలు – వాటి వాహనాలు

image

ఆదిత్యుడు – సప్త అశ్వాల రథం
చంద్రుడు – పది తెలుపు గుర్రాల రథం
అంగారకుడు – మేక
బుధుడు – సింహం
గురు – గజరాజు
శుక్రుడు – ఒంటె/గుర్రం/మొసలి
శని – కాకి
రాహువు – సింహం
కేతువు – గద్ద/రాబందు/డేగ

News January 31, 2026

బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయా?

image

గోల్డ్, సిల్వర్ రేట్లు నిన్న భారీగా పతనమవడం ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. ఇవాళ కూడా రేట్లు తగ్గుతాయేమోనని భయపడుతున్నారు. అటు అవసరం కోసం కొనాలనుకునేవారు మరింత తగ్గాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారు మరికొద్దిరోజులు వేచి చూడటం/విడతల వారీగా కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు దీన్ని అవకాశంగా మలుచుకోవాలని, స్వల్పకాలిక ట్రేడర్లు జాగ్రత్త పడాలని చెబుతున్నారు.