News May 3, 2024

8న వరంగల్‌కు ప్రధాని మోదీ

image

ఈ నెల 8న వరంగల్ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో తిమ్మాపూర్(మామునూర్) సమీపంలోని సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి ఆరూరీ రమేశ్, ఇతర నేతలు పరిశీలించారు. బహిరంగ సభకు వరంగల్ పరిధిలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆరూరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

WGL: ఇంటర్ ఫలితాలు.. జిల్లాల వారీగా ర్యాంకులు

image

* ఫస్ట్ ఇయర్
* హన్మకొండ-69.60 శాతంతో 5వ RANK
* ములుగు-64.36 శాతంతో 8వ RANK
* భూపాలపల్లి-59.18 శాతంతో 15వ RANK
*వరంగల్-57.93 శాతంతో 18వ RANK
*జనగామ-53.78 శాతంతో 26వ RANK
*మహబూబాబాద్-48.43 శాతంతో 33వ RANK
*సెకండియర్‌లో ర్యాంకులు
* ములుగు-81.06 శాతంతో 1వ RANK
* BHPL-73.73 శాతంతో 6వ RANK
* HNK-73.60 శాతంతో 7వ RANK
*WGL-68.67 శాతంతో 18వ RANK
*జనగామ-64.61 శాతంతో 27వ RANK
*MHBD-63.68 శాతంతో 29వ RANK

News April 22, 2025

INTER RESULTS.. వరంగల్‌లో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5,401 మంది పరీక్షలు రాయగా 3,709 మంది ఉత్తీర్ణత సాధించారు. 68.67 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 5,814 మందిలో 3,368 మంది ఉత్తీర్ణులు కాగా.. 57.93 పాస్ పర్సంటేజీ నమోదైంది.

News April 22, 2025

వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

image

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్‌ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

error: Content is protected !!