News September 4, 2024
9 ఏళ్ల తర్వాత తల్లడిల్లిన ప్రకాశం జిల్లా

నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదల ధాటికి ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసిన వరద నీటితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇలాగే 2015లో పోతురాజు కాలువ పొంగి ఒంగోలు – కర్నూలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సగం కాలనీలు నీళ్లతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేకపోవడంతో ఇప్పుడు జిల్లాకు వరదలు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.