News August 18, 2024
అనారోగ్యానికి 9 ముఖ్య కారణాలు..
1.ఎక్కువ సేపు కూర్చోవడం
2.ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం
3.నిద్ర లేకపోవడం/అతిగా నిద్రపోవడం
4.స్మోకింగ్
5.మద్యపానం
6.చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం
7.అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం
8.ఎక్కువగా పని చేయడం
9.ఒత్తిడి
Similar News
News January 22, 2025
రిలేషన్‌కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..
సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్‌ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం
News January 22, 2025
టీమ్ఇండియా వికెట్ టేకర్‌ను ఫినిష్ చేసిన BCCI: ఆకాశ్ చోప్రా
యుజ్వేంద్ర చాహల్ పనైపోయినట్టేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. CT సిరీసుకు ఎంపిక చేయకపోవడం ద్వారా BCCI, టీమ్ మేనేజ్మెంట్ అతడి కథను ముగించిందని పేర్కొన్నారు. వికెట్లు తీస్తున్నప్పటికీ రెండేళ్ల క్రితమే అతడిని వన్డేల నుంచి తప్పించారని గుర్తుచేశారు. ‘దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో పొట్టి ఫార్మాట్లోనూ ఎంపిక చేయడం లేదు. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అతడిని ఎంపిక చేస్తే తిరోగమన చర్యే అవుతుంది’ అన్నారు.
News January 22, 2025
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా: ఈటల
TG: హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం <<15213239>>ఘటనపై <<>>కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు.