News December 5, 2024
7న కానూరుకు సీఎం చంద్రబాబు రాక

పెనమలూరు మండలంలోని కానూరుకు ఈనెల 7వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. ఈ విషయమై అధికారులతో గురువారం మచిలీపట్నంలో సమావేశమయ్యారు. కానూరులోని మురళీ రిసార్ట్స్‌లో ‘ఉర్జవీర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.