News December 6, 2024

అదానీ రాగం: కాంగ్రెస్, BJP ‘ఏక్ హై’ తాళం

image

పార్లమెంటులో దేశగతిని మార్చే కీలక బిల్లులపై ఎక్కువగా చర్చించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. BJP, కాంగ్రెస్ ‘ఏక్ హై’ ఆరోపణలతో సమయం గడిపేస్తున్నాయని వాపోతున్నారు. సమావేశాలు మొదలయ్యే ప్రతిసారీ కాంగ్రెస్ ‘అదానీ’ రాగం అందుకుంటోంది. తాజాగా US అభియోగాల అంశంతో ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ రచ్చకెక్కింది. దీనికి ‘రాహుల్, సొరోస్ ఏక్‌హై’ అంటూ BJP ఎదురుదాడికి దిగింది. మరి పార్లమెంటులో చర్చలపై మీ కామెంట్?

Similar News

News March 27, 2026

పలు రాష్ట్రాల్లో ఎన్నికలు.. TG నుంచి స్టార్ క్యాంపెయినర్లు వీరే

image

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మందిని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ వ్యవహరించనున్నారు. పుదుచ్చేరి బాధ్యతల్లో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.