News December 10, 2024
VZM: ఆరోగ్య శాఖలో కౌన్సిలర్ ఉద్యోగానికి నోటిఫికేషన్

విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్రీయ కిశోర స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న హెల్త్ కౌన్సిలర్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO రాణి సోమవారం తెలిపారు. డిగ్రీ సోషల్ వర్క్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, 25 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ vizianagaram.nic.inను సంప్రదించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
Similar News
News March 24, 2026
జిల్లా ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలి: VZM కలెక్టర్

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని, అందులో ప్రతికూలంగా ఉన్న అంశాలపై అధికారులు దృష్టి పెట్టి ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.