News December 10, 2024
ఐదు రోజుల్లో ‘పుష్ప-2’ కలెక్షన్లు ఎంతంటే?

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూవీ విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.922 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. భారత సినీ చరిత్రలో ఇది రికార్డ్ అని పేర్కొంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి టికెట్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 27, 2025
రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

ప్రముఖ వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

శుభ సమయం (27-12-2025) శనివారం

➤ తిథి: శుక్ల సప్తమి ఉ.9.01 వరకు
➤ నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.5.41 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: మ.3.32 నుంచి సా.5.05 వరకు
➤ అమృత ఘడియలు: రా.12.58 నుంచి 2.30 వరకు