News December 10, 2024
గోల్కొండ: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరణ

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. మణికొండలోని కార్యాలయంలో దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా స్వయంగా, ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని ఆమె కోరారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్స్‌ను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News February 24, 2026
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు స్థలాల కేటాయింపు

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.