News December 16, 2024

కాసేపట్లో CBNతో పవన్ భేటీ.. నాగబాబు మంత్రి పదవిపై చర్చ!

image

AP: సచివాలయంలోని బ్లాక్-1లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి, ఏ శాఖ అప్పగించాలనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పవన్, నాదెండ్ల, దుర్గేశ్‌ మంత్రులుగా ఉండగా నాగబాబుతో నాలుగో స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

Similar News

News January 15, 2026

ముంబై.. 3 రాష్ట్రాలకు మించిన బడ్జెట్

image

దేశ ఆర్థిక రాజధానిగా ముంబైది ప్రత్యేకస్థానం. ఈ నగరం బడ్జెట్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. FY25-26లో దాని బడ్జెట్ ఏకంగా ₹74,000 కోట్లు. గోవా (₹28,162cr), అరుణాచల్ ప్రదేశ్ (₹39,842cr), హిమాచల్ ప్రదేశ్ (₹58,514cr)ల బడ్జెట్లను మించి దాని ఆదాయం ఉంది. అందుకే BMCపై పెత్తనానికి అన్ని పార్టీలూ తహతహలాడుతుంటాయి. 227 వార్డులున్న BMC ఎన్నిక రేపు జరగనుంది. గెలుపునకు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.

News January 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.