News December 17, 2024
NZB: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

ఉమ్మడి NZB జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకోగా, రోడ్డు ప్రమాదంలో ఒకరు, గొడవలో గాయపడి మరోవ్యక్తి మృతి చెందాడు. NZBలో షేక్ ఇమ్రాన్, నవీపేట గోదావరిలో దూకి సుధాకర్, మోపాల్‌లో చెరువులో దూకి మహిళ, గాంధారిలో పురుగు మందు తాగి పోశయ్య, దోమకొండలో ఉరేసుకొని రాకేశ్ మృతి. ఇదిలా ఉంటే మోపాల్లో బైక్ అదుపుతప్పి రాములు, NZBలో బైక్ పార్కింగ్ కోసం గొడప పడి యువకుడి మృతి.
Similar News
News January 5, 2026
NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.