News December 17, 2024

జమిలి బిల్లుతో రాష్ట్రాలకు ఇబ్బంది లేదు: అర్జున్ మేఘ్వాల్

image

జమిలి ఎన్నికల బిల్లు ద్వారా సమాఖ్య విధానం, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ అన్నారు. కేశవానంద భారతీ కేసులో సుప్రీం కోర్టు సమాఖ్య విధానం గురించి వివరించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, కాంకరెంట్ లిస్టులోని అంశాలపై అంబేడ్కర్ చెప్పిన కొటేషన్స్‌ను కోట్ చేశారు. వాటి ప్రకారం ఈ బిల్లుతో రాష్ట్రాల అసెంబ్లీలకు ఇబ్బందేమీ ఉండదన్నారు. బిల్లును JPCకి పంపుతామన్నారు.

Similar News

News January 15, 2026

మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

image

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్‌పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్‌తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.