News December 20, 2024
నేడు, రేపు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పర్యటన

ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో రెండు రోజులు పర్యటన కోసం ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో పవన్ బస చేశారు. శుక్రవారం పార్వతీపురం జిల్లాలో పర్యటించానున్నారు. ఎన్నికల ముందు ఏజెన్సీలో పర్యటించిన గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించనున్నారు.
Similar News
News January 12, 2026
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News January 12, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.