News March 16, 2024
ఉమ్మడి చిత్తూరు: YCP MLA అభ్యర్థులు
* పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(OC)
* పీలేరు – చింతల రామచంద్రా రెడ్డి(OC)
* తంబళ్లపల్లె – ద్వారకానాథ రెడ్డి(OC)
* తిరుపతి – అభినయ్ రెడ్డి(OC)
* నగరి – RK రోజా(OC)
* పలమనేరు – వెంకట గౌడ(BC)
* మదనపల్లె – నిస్సార్ అహ్మద్(BC)
Similar News
News November 24, 2024
IPL: ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే?
* పంజాబ్ కింగ్స్: రూ.110.5 కోట్లు * RCB – రూ.83 కోట్లు
* CSK- రూ.55 కోట్లు * ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.73 కోట్లు
* గుజరాత్ టైటాన్స్- రూ.69 కోట్లు * LSG-రూ.69 కోట్లు
* KKR- రూ.51 కోట్లు * ముంబై ఇండియన్స్ – రూ.45 కోట్లు
* సన్ రైజర్స్ హైదరాబాద్- రూ.45 కోట్లు * RR-రూ.41 కోట్లు
* ఈ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరో కామెంట్ చేయండి?
News November 24, 2024
Great: సుకుమార్ ఇంట్లో హెల్పర్.. నేడు ప్రభుత్వోద్యోగి!
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో హెల్పర్‌గా ఉన్న దివ్య అనే అమ్మాయి చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించారు. సుకుమార్ భార్య తబిత ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దివ్య చదువుకుని నేడు ప్రభుత్వోద్యోగిగా కొలువు సాధించింది. మా కళ్లముందే రెక్కలు విప్పి పైపైకి ఎగురుతున్న దివ్యను చూస్తే చాలా గర్వంగా, తృప్తిగా ఉంది. తన కొత్త జర్నీకి మా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. సుకుమార్ కుటుంబమే ఆమెను చదివించడం విశేషం.
News November 24, 2024
208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్(162 ఓట్లు)ది కావడం గమనార్హం.