News March 16, 2024

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు

image

☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
☞ నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25
☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26
☞ నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29
☞ ఎన్నికల తేదీ- మే 13
☞ ఎన్నికల కౌంటింగ్- జూన్ 4

Similar News

News November 21, 2024

పంత్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు? ఎందుకంటే?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలుకుతారని రైనా, ఉతప్ప, చోప్రా వంటి మాజీలు జోస్యం చెబుతున్నారు. కాగా ఒకే ఒక ప్రయోజనం కోసమే పంత్‌కు భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. పంత్ ఓ గన్ ప్లేయర్, వికెట్ కీపర్ కూడా. ప్రస్తుతం ఆయన వయసు 27 ఏళ్లే. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News November 21, 2024

జుట్టుకు రంగులు వేసుకుంటున్నారా?

image

స్టైల్ కోసం జుట్టుకు పింక్, గ్రీన్, బ్లూ లాంటి వైబ్రంట్ కలర్లను వేసుకోవడం ఇటీవల పెరిగింది. వీటివల్ల తొందరగా గ్రే హెయిర్ వస్తుందని, జుట్టు నెరిసిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ‘జన్యుపరం, సూర్యరశ్మి, ఒత్తిడి వల్లే జుట్టు నెరుస్తుంది. రంగులు వేసుకోవడం కారణం కాదు. ఆ కలర్లు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి’ అని స్పష్టం చేస్తున్నారు.

News November 21, 2024

BREAKING: జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల

image

TG: ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(ఇంగ్లిష్, మ్యాథ్స్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. <>https://www.tspsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ కాలేజీల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ విడుదల కాగా గతేడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు జరిగాయి.