News December 28, 2024
English Learning: Antonyms
✒ Encumbrance× Incentive, stimulant
✒ Efface× Retain, Maintain
✒ Eloquence× Halting, Stammering
✒ Enormous× Diminutive, negligible
✒ Endeavour× Cease, quit
✒ Equivocal× Obvious, lucid
✒ Epitome× Increment, expansion
✒ Eradicate× Secure, plant
✒ Fallacy× Veracity, Truth
Similar News
News December 29, 2024
అంతటా బుమ్రానే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. ‘కంగారూలు దూకగలవు కానీ బుమ్రా నుంచి దూరంగా పారిపోలేవు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ అంతటా బుమ్రానే ఉన్నారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 29 వికెట్లు తీశారు.
News December 29, 2024
కేజీ చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ.150, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ధరలు రూ.190, రూ.220గా ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
News December 29, 2024
అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!
TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.