News December 30, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

✒ తేది: డిసెంబర్ 30, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 4, 2025

క్యాబినెట్ భేటీ తర్వాత రైతులకు తీపికబురు: పొంగులేటి

image

TG: మరికాసేపట్లో జరగబోయే క్యాబినెట్ భేటీ తర్వాత రైతులు తీపి కబురు వింటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 30 లక్షల అప్లికేషన్లపై యాప్ ద్వారా సర్వే చేశాం. త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News January 4, 2025

ఏపీలో మతమార్పిడులు పెరిగాయి: గోకరాజు

image

AP: వీహెచ్‌పీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత మార్పిడులు పెరిగాయని ఆరోపించారు. ఇతర మతస్థులు దేవాలయాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. హిందువుల స్వేచ్ఛ కోసం ఏపీ నుంచే పోరాటం మొదలు పెట్టామని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల నాడి తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. ఆలయాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో రేపు విజయవాడలో హైందవ శంఖారావం సభ నిర్వహిస్తున్నామన్నారు.

News January 4, 2025

నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్

image

TG: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. బన్నీ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జు‌న్‌కు నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.