News December 30, 2024

తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం: హరీశ్ రావు

image

తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందిందన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఏనాడు విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగడని హరీశ్ రావు కొనియాడారు.

Similar News

News February 24, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.