News January 2, 2025

కడపలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం

image

మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో ఆయన కడపకు చేరుకోగా కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కడప కలెక్టర్ శ్రీధర్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

Similar News

News February 5, 2026

కడప ట్రాఫిక్ PSలో SP ఆకస్మిక తనిఖీ

image

కడపలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగు పరచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

News February 5, 2026

ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం.!

image

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.