News January 4, 2025

2020 రిపీట్ అవుతుందా?

image

కొత్త ఏడాది సరికొత్త వైరస్‌‌తో మనకు స్వాగతం పలికిందని, ఇది కూడా 2020 మాదిరిగా మారుతుందేమో అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని, 2025లోనూ అదే రిపీటైందని చెబుతున్నారు. కరోనా ఎంతో మంది ప్రాణాలను తీయడంతో పాటు ఆర్థికంగా అట్టడుగుకు తోసేసిందని గుర్తుచేసుకుంటున్నారు. HMPV వైరస్ ఇండియాలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 17, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News January 17, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 17, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News January 17, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 17, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు