News January 10, 2025
విశాఖ: కేజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డు

హెచ్ఎంపీవీకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గురువారం తెలిపారు. దీనిలో భాగంగా కేజీహెచ్‌లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ఈ వైరస్‌పై వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. ఇది ప్రాణాంతకం కాదన్నారు.
Similar News
News February 27, 2026
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.