News January 12, 2025
NGKL: ‘పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్తలు పాటించండి’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఆయా జిల్లాల పోలీసులు అల్టర్ చేశారు. ఊరెళ్లేవారు విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దని బ్యాంకు లాకర్‌లో దాచుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచించారు. ఇంటికి తాళం వేసేటప్పుడు డోర్ కాటన్ అడ్డంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Similar News
News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.