News January 19, 2025
3 టెస్టులు, 60 వికెట్లు.. మొత్తం స్పిన్నర్లకే

ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో WIపై 127 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై బంతుల పరంగా ఇదే షార్టెస్ట్ టెస్టు మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ 4 ఇన్నింగ్సుల్లో 1,064 బంతులను బౌలర్లు వేశారు. 1990లో WI-PAK మ్యాచ్‌లో 1,080 బంతులు డెలివరీ అయ్యాయి. అలాగే వరుసగా 3 హోం టెస్టుల్లో పాక్ స్పిన్నర్లు 60 వికెట్లు కూల్చేయడం మరో విశేషం. పేసర్లకు ఒక్కటీ దక్కలేదు.
Similar News
News January 13, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <
News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


