News January 23, 2025

హనుమకొండ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> HNK: సుబేదారిలో ఆటో డ్రైవర్ హత్య.. నిందితుడి అరెస్ట్
> HNK: చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగ అరెస్ట్..
> PKL: ఎక్సైజ్ దాడుల్లో 40 లీటర్ల గుడుంబా స్వాధీనం
> PKL: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: CI
> HNK: వారం క్రితమే కత్తిని కొన్నాడు.. నిన్న హత్య
> HNK: రోడ్డు భద్రత నియమాల పట్ల అవగాహన సదస్సు

Similar News

News February 24, 2026

HYD: ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం

image

GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్‌నగర్‌లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్‌జీఓకాలనీ, శాస్త్రిపురం, రాజేంద్రనగర్‌లో 12 MM చొప్పున, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైనట్లుగా TGDPS తెలిపింది.

News February 24, 2026

WGL: ఇంటర్ పరీక్షలు.. పేపర్ లీకైతే ఇట్టే తెలిసిపోతుంది..!

image

ఉమ్మడి WGLలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఈసారి ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల హాల్ టికెట్లపై ముద్రించిన QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌ను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రశ్నాపత్రాలపై కూడా క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడంతో పేపర్ లీక్ ఘటనలు జరిగితే సదరు కేంద్రాన్ని వెంటనే గుర్తించవచ్చు. పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయనున్నాయి.

News February 24, 2026

KMR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (27) అనే యువకుడు మృతి చెందాడు. బైకుపై గ్రామానికి వస్తుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన రాజును ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.