News January 25, 2025

అనకాపల్లి: ‘విజయ సాయి రెడ్దిది రాజీనామా డ్రామా’

image

రాజీనామాతో చేసిన తప్పుల నుంచి తప్పించుకునే డ్రామా చేస్తున్నారని విజయసాయి రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆరోపణలు చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జ్‌గా మూడున్నర సంవత్సరాలు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన హవా సాగిందని, దోచుకున్న దోపిడీలలో అరెస్టు భయంతేనె ఈ డ్రామాలకు తెర లేపారని ఆయన విమర్శించారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: బోనస్ సొమ్ముపై బ్యాంకుల ‘హోల్డ్’

image

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.