News January 26, 2025

విద్యుత్ వెలుగుల్లో కొండారెడ్డి బురుజు

image

76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజును జిల్లా అధికారులు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కొండారెడ్డి బురుజుతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికార భవనాలకు విద్యుత్ అలంకరణ చేశారు. విద్యుత్ అలంకరణతో జిల్లా గణతంత్ర శోభ సంతరించుకుంది.

Similar News

News January 14, 2026

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

image

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.