News January 26, 2025
అందరి టూత్ బ్రష్‌లు ఒకే చోట పెడుతున్నారా?

టూత్ బ్రష్‌కు కూడా లైఫ్ టైమ్ ఉంటుందని, అంతకుమించి వాడితే ఆరోగ్యానికి హానికరమని దంతవైద్యులు చెబుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. రోజుకు 2 నిమిషాలపాటు పళ్లు తోముకోవాలి. ఫ్యామిలీ మొత్తం బ్రష్‌లు ఒకే చోట ఉంచినప్పుడు వాటి హెడ్స్ తగలకుండా ఉంచాలి. లేదంటే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్, పంటి చికిత్స తర్వాత బ్రష్‌లు మార్చాలి.
Similar News
News January 8, 2026
మాస శివరాత్రి ప్రత్యేక రుద్రాభిషేకం

మాస శివరాత్రి రోజున పరమశివుడిని ఆరాధించడం ద్వారా మీ సంకల్పం నెరవేరడానికి, సకల పాపాలు తొలగడానికి సువర్ణవకాశం లభిస్తుంది. పూర్వ కర్మ దోషాలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగి, దుష్ట శక్తులు నుంచి శివుని కవచం రక్షణగా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శివునికి అత్యంత ప్రియమైన ఈ పవిత్ర రోజున మీ పేరు, గోత్రంతో <
News January 8, 2026
Gen Z కుర్రాడి ఆర్టికల్‌కు భయపడ్డ పాక్.. ఇంతకీ ఏం రాశాడు?

పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ USలో Ph.D చేస్తున్న జోరైన్ నిజామనీ రాసిన ‘It Is Over’ అనే ఆర్టికల్ ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. పాతతరం నాయకుల పప్పులు ప్రస్తుత Gen-Z దగ్గర ఉడకవని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో రాశారు. అయితే సైన్యం ఒత్తిడితో ఈ వ్యాసాన్ని తొలగించటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
News January 8, 2026
TISSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


