News January 26, 2025

HNK: లోపల పిల్లలు.. బయట తల్లిదండ్రులు!

image

హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద దేశ భక్తి వెల్లివిరిసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు తమ పిల్లలను పాఠశాలలోనికి పంపించిన తల్లిదండ్రులు.. అదే పాఠశాల గేటు ముందు జెండా వందనం చేశారు. ఇది చూసి అక్కడున్న వారు దేశ భక్తిపై హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 15, 2025

ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News September 15, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్
> రాష్ట్రీయ పోషణ్ మహ్ 2005 విజయవంతం చేయాలి: కలెక్టర్
> చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
> జిల్లా వ్యాప్తంగా విహెచ్పిఎస్ నేతల ధర్నా
> వాడి వేడిగా కొనసాగిన తాటికొండ రాజయ్య పాదయాత్ర
> చెక్కులను పంపిణీ చేసిన MLA యశస్విని రెడ్డి
> దిక్సూచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
> పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట

News September 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు