News January 28, 2025
HYD: KTRకు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ: మంత్రి సితక్క

కేటీఆర్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువని, ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమపడుతున్నాడని మంత్రి సీతక్క మండిపడ్డారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. ఈ సందర్భంగా నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కన్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేకపోతున్నాడని విమర్శించారు.
Similar News
News September 17, 2025
HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.

NTR: రేపటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, గ్రూప్ డైరెక్టర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్, టీం లీడర్(MIS) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు SEP18లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, వేతనం వివరాలకు పై వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.