News January 28, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పది మండలాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట 12.8, రుద్రంగి 13.8, తంగళ్ళపల్లి 13.9, వీర్నపల్లి 14.1, కోనరావుపేట 14.2, వేములవాడ రూరల్ 14.3, బోయిన్‌పల్లి 14.4, చందుర్తి 14.6, కొనరావుపేట 14.7, ముస్తాబాద్ 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాని వాతావరణశాఖ తెలిపింది.

Similar News

News October 31, 2025

నవంబర్‌లో కడప పెద్ద దర్గాకు స్టైలిష్ స్టార్?

image

నవంబర్ 8న కడపకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. దర్గా ప్రతినిధులు ఉరుసు ఉత్సవాలకు రావాలని ఆహ్వానించడంతో తప్పకుండా వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. 8వతేదీన జరిగే ఉరుసు, ముషాయిరా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని సమాచారం. గత ఏడాది రామ్ చరణ్ ఉరుసులో పాల్గొన్న విషయం తెలిసిందే.

News October 31, 2025

MBNR: TOSS ఫలితాలు.. UPDATE

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ September-2025 పరీక్షలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫలితాలు విడుదలయ్యాయి. వివరాలు ఇలా..
✒SSC: MBNR-57.26%, NGKL-75.26%, GDWL-74.77%, WNPT-89.47%, NRPT-81.25%
✒INTER: MBNR-54.50%,NGKL-66.91%, GDWL-65.66%, WNPT-71.88%, NRPT-3.22% మంది ఉత్తీర్ణత సాధించారని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు.

News October 31, 2025

సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

image

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్‌లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.