News January 29, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 29, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 6, 2026

బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

image

సీనియర్ నటి రాధిక నందమూరి బాలకృష్ణ అభిమానిగా అవతారమెత్తారు. ఇదేంటి సడన్‌గా అనుకుంటున్నారా? శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంలో ఆమె బాలయ్య అభిమానిగా కనిపించనున్నారు. ఈ మేరకు మూవీలోని లుక్‌ను రాధిక ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘జై బాలయ్య’ అని ఉన్న హెడ్ బ్యాండ్‌ను ఆమె ధరించారు. వెనకాల బాలకృష్ణ నటించిన ‘టాప్ హీరో’ పోస్టర్ ఉంది. ఇటీవల వృద్ధ మహిళ <<18664403>>లుక్‌<<>>తోనూ రాధిక సర్‌ప్రైజ్ చేశారు.

News January 6, 2026

248 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>HYD<<>>లోని ECIL 248 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8వేలు చెల్లిస్తారు. www.ecil.co.in

News January 6, 2026

బొప్పాయి పంటకు గొంగళి పురుగు చేసే నష్టం

image

బొప్పాయిలో తొలి దశ నుంచే గొంగళి పురుగు ఉద్ధృతి ఎక్కువ. గోధుమ రంగు తల్లి రెక్కల పురుగులు ఆకు కింద, లేత కొమ్మలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి 5,6 రోజుల్లో లార్వాలు వచ్చి ఆకు కింది భాగంలో పత్రహరితం గోకి తింటాయి. దీని వల్ల ఆకులు పండుబారి, గోధుమ రంగులోకి మారతాయి. బొప్పాయి పువ్వు లోపలి భాగాన్ని ఇవి తినడం వల్ల కాయల సంఖ్య తగ్గుతుంది. పిందెలను తినడం వల్ల కాయలపై మచ్చలు ఏర్పడి మార్కెట్‌లో ధర తగ్గుతుంది.