News January 29, 2025
60 డివిజన్లుగా పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్

పాలమూరు మున్సిపాలిటీని 60 డివిజన్లతో కార్పొరేషన్‌గా మారుస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 49 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీని 60కి పెంచడంతో సభ్యుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు డివిజన్‌కు ఎంత మంది ఓటర్లు ఉంటారో తెలియాల్సి ఉంది.
Similar News
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.