News January 29, 2025

పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో వరంగల్‌కు లింకులు

image

TG: పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో వరంగల్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. వరంగల్‌లోని శివనగర్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో బిర్యానీ సెంటర్ నడిపే జక్రియా కొన్నేళ్లుగా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నెల 25న శ్రీలంక వెళ్తున్న అతడిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కదలికల ప్రచారం వరంగల్‌లో కలకలం రేపుతోంది.

Similar News

News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

News March 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 13, 2025

శుభ ముహూర్తం (13-03-2025)

image

☛ తిథి: శుక్ల చతుర్దశి ఉ.10.15 వరకు
☛ నక్షత్రం: పుబ్బ తె.5.37 వరకు
☛ శుభ సమయం: 1.ఉ.10.49-11.19 వరకు
2.సా.5.43-6.31 వరకు
☛ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
☛ యమగండం: ఉ.6.00-7.30 వరకు
☛ దుర్ముహూర్తం: 1.ఉ.11.36-12.24 వరకు
☛ వర్జ్యం: మ.12.40-1.21 వరకు
☛ అమృత ఘడియలు: రా.10.50-12.30 వరకు

error: Content is protected !!