News January 29, 2025

రాజోలు: వెండి, బంగారు పతకాలు అందుకున్న ఫొటోలు

image

సఖినేటిపల్లి మండలంలో ది ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాప్‌లో అద్భుతమైన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రాజోలు మండలం తాటిపాకకు చెందిన రవితేజ తీసిన ఆలయం వద్ద కూచిపూడి నృత్యం ఫొటో బంగారు పతకం సాధించింది. నగరం గ్రామానికి చెందిన మీర్ జవాద్ అలీ తీసిన పసుపు రంగు తెరచాప కలిగిన పడవపై మత్స్యకారుడు వల విసురుతున్న చిత్రం వెండి పతకం సాధించింది.

Similar News

News April 16, 2026

2,078 మంది ఫెయిల్

image

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.