News January 30, 2025
నాగార్జునకు అన్నమయ్యలా వారిద్దరికీ ఈ సినిమా: చందూ మొండేటి

అన్నమయ్య అంటే నాగార్జున, జగదేకవీరుడు అతిలోకసుందరి అంటే చిరంజీవి-శ్రీదేవి ఎలా గుర్తొస్తారో ‘తండేల్’ మూవీ పేరు చెప్పగానే నాగచైతన్య-సాయి పల్లవి గుర్తొస్తారని దర్శకుడు చందూ మొండేటి చెప్పారు. తండేల్లో వచ్చే పాకిస్థాన్ సన్నివేశాలు చిన్న పార్ట్ మాత్రమేనని తెలిపారు. సినిమా మొత్తం హీరో-హీరోయిన్ల చుట్టు ఉంటుందని చెప్పారు. కాగా ఇవాళ ఈ మూవీ తమిళ ట్రైలర్ను కార్తీ రిలీజ్ చేయనున్నారు.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.