News January 31, 2025

‘డాకు మహారాజ్’ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ మూవీ రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా బాబీ తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 12న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వద్ద ఇంకా డీసెంట్‌గా రన్ అవుతోంది.

Similar News

News February 25, 2025

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

image

* 1961- తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం
* 1974- సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో)
* 1981- బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు
* 1998- ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది
* 2004- సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం
* 2010- స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం

News February 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!