News February 3, 2025

తణుకు: వైరల్ అవుతున్న ఎస్సై మూర్తి సంభాషణ

image

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై మూర్తి వ్యవహారంలో ఆత్మహ్యతకు గల వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గేదెల అపహరణ కేసులో జిల్లా వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు తాజాగా రేంజ్ వీఆర్‌కు పంపడంతో తీవ్ర మనస్థాపానికి గురవడంతో ఎస్సై ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు తనపై కక్ష సాధింపు చేస్తున్నారని తాను చనిపోతానని స్నేహితుడితో సంభాషించిన మాటలు ఇప్పుడు ఓ ఆడియో వైరల్ అవుతుంది.

Similar News

News March 21, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌.. మార్చి 25 లాస్ట్ డేట్

image

మల్కాజ్గిరి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.

సంగారెడ్డి జిల్లాకు మొండిచేయి చూపిన బడ్జెట్.. సీపీఎం ఆగ్రహం

image

రాష్ట్ర బడ్జెట్‌లో సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. జిల్లాకు అత్యంత కీలకమైన సింగూరు ప్రాజెక్టు అభివృద్ధికి కేవలం ₹44.88 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. అలాగే సంగమేశ్వర, బసవేశ్వర, నారింజ ప్రాజెక్టుల ఊసే లేదని, జిల్లాలోని సాగునీటి రంగంపై బడ్జెట్‌లో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు.