News February 3, 2025

జేఎన్టీయూ వర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ

image

JNTU యూనివర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై వారం రోజులు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆడిట్ కోర్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజ ప్రయోజనానికి తోడ్పడే పరిశోధనలు చేయాలని ప్రస్తుత యుగంలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతాయి అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News March 14, 2025

సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

image

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

News March 14, 2025

కాటారం: అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

image

కాటారం శివారులో చింతకాని క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గతరాత్రి లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది.  నిద్రమత్తులో లారీని డివైడర్ పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది.

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

error: Content is protected !!