News February 3, 2025

లావణ్యది తప్పుడు ప్రచారం: మస్తాన్ సాయి

image

లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని <<15351108>>మస్తాన్ సాయి<<>> పోలీసులతో చెప్పాడు. హార్డ్ డిస్కులో దొరికిన వీడియోలు తన భార్య, గర్ల్ ఫ్రెండ్‌కు సంబంధించినవని, 2017లో తీసుకున్నామని తెలిపాడు. హార్డ్ డిస్కులో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకు హార్డ్ డిస్క్ దొంగిలించిందన్నాడు. వ్యక్తిగత డిమాండ్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని వెల్లడించాడు.

Similar News

News January 19, 2026

IIM లక్నోలో 38పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

IIM లక్నోలో 38 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, డిగ్రీ( హార్టీకల్చర్/అగ్రికల్చర్), బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంఈ /ఎంసీఏ, CA/CMA, B.Lib.Sc/M.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in/

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128

image

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 19, 2026

వరిలో సుడిదోమ – నివారణకు కీలక సూచనలు

image

వరి కంకులు ఏర్పడే దశలో సుడిదోమ ఆశించడం వల్ల ఆకులు వాడిపోయి, మొక్క ఎదుగుదల ఉండదు. కంకులపై దాడి వల్ల కంకులు గోధుమ రంగులో, నల్లటి చీలిన గింజలతో కనిపిస్తాయి. ఫలితంగా పంట నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే మొక్కలు చనిపోతాయి. సుడిదోమ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 75 S.P 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్+ఎథిప్రోల్ 80 WG 0.25గ్రా. లేదా పైమెట్రోజైన్ 50 WG 0.6 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.